బికినీలో.. తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ ర‌చ్చ‌

తెలుగు బిగ్‌బాస్‌తో మంచి పేరు సంపాదించుకుంది ల‌హ‌రి శేరి.

అడ‌పాద‌డ‌పా సినిమాల్లోనూ ద‌ర్శ‌ణ‌మిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది.

 ఇక ఇన్ స్టాలో బాగా.. యాక్టివ్‌గా ఉంటూనే

త‌రుచూ విదేశీ యాత్ర‌ల‌తో సోలో లైఫ్ లీడ్ చేస్తోంది

ఎక్కువ శాతం మోడ్ర‌న్ వేర్‌,

చిట్టి పొట్టి దుస్తులలో క‌నిపిస్తూ

ఫాలోవ‌ర్స్‌ను గ‌ట్టిగానే సంపాదించుకుంది.

తాజాగా టూ పీస్ బికినీ వేర్‌లో

క‌నిపించి క‌నులవిందు చేసింది.

మీరూ.. ఆ ఫొటోల‌పై

ఓ లుక్ వేయండి మ‌రి.