చీకటి గదిలో చితక్కొట్టుడు భామ యషికా ఆనంద్ ఎద అందాల విందు

కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అడల్ట్ సినిమాలకు యషికా ఆనంద్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది

తెలుగులో చీకటి గదిలో  చితక్కొట్టుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన  యషికా ఆనంద్ మంచి విజయాన్ని అందుకుంది

ఇక  ఈ సినిమా తరువాత మరోసారి తెలుగులో కనిపించలేదు యషికా ఆనంద్

కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యషికా సోషల్ మీడియాలో కూడా  యమా యాక్టివ్ గా ఉంటుంది

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది  యషికా

తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో యషికా  సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది

గ్రీన్ కలర్ నెట్టెడ్ టాప్ లో అమ్మడు ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది

ఇక  ఎద అందాలను ఆరబోస్తూ కనిపించిన యషికా ఎదపై టాటూ మరింత అందంగా కనిపించింది

ప్రస్తుతం యషికా ఆనంద్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి