సురేఖా,సుప్రీత.. అసలు తగ్గట్లేరుగా
ప్రముఖ క్యారెక్టర్ నటి సురేఖా వాణి, అమె ముద్దుల తనయ సుప్రీత
మరోమారు సోషల్ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు
రీసెంట్‌గా.. ఇద్దరు కలిసి వెకేషన్ వెళ్లిన వారు అక్కడ సరదాగా గడుపుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు
ఈ క్రమంలో తమ డ్రెస్సింగ్ స్టైల్‌లో హాట్ నెస్ పెంచి అదిరే ట్రీట్ ఇచ్చారు
ఇందుకు సంబంధించిన ఫొటోలు తమ ఇన్ స్టాలో షేర్ చేయడంతో
చూసిన వారంతా వారి గ్లామర్‌కు ఫిదా అవుతున్నారు
ఈ దృశ్యాలు తిలకించిన ఫాలోవర్లంతా సరిపోయారు ఇద్దరు..
సాగుతుంది మీకలాగా అంటూ
సినిమాలోని బామ డైలాగును వీరిద్దరికి అన్వయిస్తూ కామెంట్లు చేస్తు
ఒకటికి రెండు మార్లు వారి ఫొటోలను చూసేస్తున్నారు
ప్రస్తుతం వీరి ఫొటోలు సామజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి
వయస్సుకు సంధం లేకుండా చాలా మంది వారి ఫొటోలకు
లైక్‌లు కొడుతూ మీరిలాగే కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు
మీరూ చూసేయండి మరి
Related Web Stories
రితికా అందాల.. విస్పోటనం
టైట్ ఫిట్ జిమ్ వేర్ లో సమంత.. మలైకాను మించి ముంబై వీధుల్లో
శ్రీలీల బర్త్ డే ఫొటోస్.. భలే క్యూట్ గా ఉందే
బెడ్ పై రచ్చ రచ్చ చేస్తున్న మానస వారణాసి