బికినీలో.. బాలయ్య బ్యూటీ అరాచకం
తెలుగులో 'కంచె' సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ హాట్ ఫేవరేట్ అయింది
కథానాయిక ప్రగ్యా జైస్వాల్. అందం, అభినయం మస్తుగా ఉన్న ఈ బ్యూటీ
సినిమాల సంఖ్యలో మాత్రం చాలా వెనుకబడి పోయింది
బాలయ్య సినిమాలు అఖండ, డాకూ మహారాజ్ చిత్రాలతో
మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ
మళ్లీ బాలకృష్ణతోనే ఇప్పుడు అఖండ2 చేస్తుంది
ఇవి తప్పితే పెద్దగా మరి వేరే సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు తెలియడం లేదు
అయినా ఈ అమ్మడు సోషల్ మీడియా పరంగా యాక్టివ్‌గా ఉంటూ
ఫాలోవర్లకు తన హాట్‌నెస్‌తో మెంటలెక్కిస్తోంది
వారానికోసారి బికినీల్లో దర్శణమిస్తూ
అదిరే ట్రీట్ ఇస్తోంది.
తాజాగా.. తన మిత్ర బృందం
రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మిలతో
కలిసి బాలీ ట్రిప్పుకు వెళ్లిన ఈ బ్యూటీ
అక్కడ సముద్రంలో విహరిస్తూ
క్రూయిజ్‌లో.. బ్లూ బికినీలో
వివిధ భంగిమల్లో ఫోజులిస్తూ
చూసే వారికి కనుల పండువ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక
మాద్యమాలను షేక్ చేస్తున్నాయి.. మీరూ ఓ లుక్కేయండి. మరి
Related Web Stories
నో బ్రేక్స్.. జాన్వీ అందాల జాతర
సురేఖా, సుప్రీత.. అసలు తగ్గట్లేరుగా
రితికా అందాల.. విస్పోటనం
టైట్ ఫిట్ జిమ్ వేర్ లో సమంత.. మలైకాను మించి ముంబై వీధుల్లో