ఒంటిపై నూలుపోగు లేకుండా గోనె సంచితో రుహనీ శర్మ అరాచకం

అందాల భామ రుహనీ శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహనీ

ఎంతో పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన రుహనీ.. ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది

చిలసౌ తరువాత మంచి మంచి అవకాశాలను అందుకుంది కానీ, స్టార్ గా మాత్రం ఎదగలేకపోయింది

ప్రస్తుతం రుహనీ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది

సినిమాల విషయం పక్కన పెడితే రుహనీకి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది

నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కించడంలో రుహనీ  ముందు ఉంటుంది

తాజాగా రుహనీ  మరో హాట్ ఫోటోషూట్ తో కుర్రకారు మనసును మత్తెక్కిస్తోంది

ఒంటిపై నూలుపోగు లేకుండా గోనెసంచి కప్పుకొని కొంటె చూపులతో కవ్వించింది