జాన్వీ అందాల జాతర
శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్
దేవర మినహా ఇప్పటివరకు
చెప్పుకోదగ్గ హిట్‌ను తన ఖాతాలోకి వేసుకోక పోయినా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతుంది
సినిమాల కన్నా తన అందాల విందుతోనే దేశ వ్యాప్తంగా
ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ
సమయం దొరికితే ఆ అందాలను పంచుతూ కుర్రకారుకు మంచి
ట్రీల్ అందిస్తూ వస్తుంది
నెల రోజులకో మారు అలా సడన్‌గా వచ్చి తన పరువాలను పరుస్తూ అందరి దృష్టిని తన వైపే తిప్పుకునే జాన్వీ
మరోమారు అదే తరహాలో రకరకాల భంగిమల్లో వినూత్న వస్థ్రధారణతో
చేసిన కొత్త ఫొటోషూట్
చూసే వారిని మెస్మరైజ్ చేసింది
తాజాగా లండన్‌లో మియూ
మియూ క్లబ్ ఈవెంట్‌కు హాజరైన జాన్వీ తన అల్ట్రా మోడ్రన్ డ్రెస్సింగ్‌తో
మరోసారి నెట్టింట రచ్చ రేపింది.
తన ఎద అందాలను వడ్డీ వారుస్తూ వీక్షకులకు కనువిందు చేసింది
ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో
బాగా హాల్ చల్ చేస్తున్నాయి. మీరూ ఒక్కసారి చూసి ఆస్వాదించేయండి
జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లో నాలుగు, తెలుగులో రామ్ చరణ్ పెద్ది, జూ ఎన్టీఆర్ దేవర2 సినిమాలు చేస్తోండగా
రెండు హిందీ చిత్రాలు
హోం బౌండ్, పరమ్ సుందరి విడుదలకు సిద్ధమయ్యాయి
అదేవిధంగా ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు జాన్వీ కపూర్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
Related Web Stories
సురేఖా, సుప్రీత.. అసలు తగ్గట్లేరుగా
రితికా అందాల.. విస్పోటనం
టైట్ ఫిట్ జిమ్ వేర్ లో సమంత.. మలైకాను మించి ముంబై వీధుల్లో
శ్రీలీల బర్త్ డే ఫొటోస్.. భలే క్యూట్ గా ఉందే