బాలీవుడ్ ఈవెంట్‌.. రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీస్‌

ఇటలీకి చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ బుల్‌గారి ప్రత్యేక ఈవెంట్

ముంబైలో బుధ‌వారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి

బాలీవుడ్, టాలీవుడ్ తారలు హాజరై గ్లామర్ తో మెరిశారు

ఈ ఈవెంట్‌ను నీతా  ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్

NMACC ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించారు

ప్రియాంక చోప్రా, సమంత,  తమన్నా భాటియా, త్రుప్తి దిమ్రి,

మృణాల్ ఠాకూర్‌, మానుషీ చిల్ల‌ర్‌ వంటి నటీమణులు

ఈ కార్యక్రమానికి హ‌జ‌రై ఆహుతుల‌ను మెస్మ‌రైజ్ చేశారు

ముఖ్యంగా ప్రియాంక చోప్రా  ధరించిన వైట్ గౌన్, గ్లిట్టర్ డ్రెస్

అందరి దృష్టిని ఆకర్షించగా, తమన్నా ఆడ్రీ హెప్బర్న్ స్టైల్‌లో హైలైట్ అయ్యారు

ఈ ఎగ్జిబిషన్‌లో బుల్‌గారి బ్రాండ్‌కు

సంబంధించిన అరుదైన డిజైన్ జ్యువెలరీలను ప్రదర్శించారు

ఇందుకు సంబంధించిన  ఫొటోలు, వీడియోలు

సోషల్ మీడియాలో  బాగా వైరల్ అవుతున్నాయి