తెలుగ‌మ్మాయి..  ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందేంటి

టాలీవుడ్ బ్యూటీ ప్రణవి మానుకొండ కొత్త హాట్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది

బోల్డ్ లుక్‌లో మరింత స్టైలిష్‌గా, కనిపించింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో  షేర్ అవగానే లైకులు, కామెంట్లు వర్షంలా కురుస్తున్నాయి

బ్యూటీ క్వీన్, ఫ్యాషన్ ఐకాన్ అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రణవి వేసుకున్న దుస్తులు, ఫ్యాషన్ సెన్స్ స్టైల్ లవర్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చేశాయి

ఈ హాట్ ఫోటోషూట్‌తో  గ్లామర్ గేమ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.

ఈ ఫోటోషూట్‌లో మోడ్రన్ లుక్,  స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌తో మెస్మ‌రైజ్ చేసింది

ప్రణవి.. నెమ్మ‌దిగా ట్రెండ్ సెట్ చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు

ఫొటోలు అలా షేర్ అవగానే  హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో చేరాయి

రెండేండ్ల క్రితం వ‌ర‌కు బాల న‌టిగా మెప్పించిన ఈ చిన్న‌ది.. ఒక్క‌సారిగా  రూట్ మార్చే స‌రికి సోష‌ల్ ల‌వ‌ర్స్ షాక్ అవుతున్నారు.

గ‌తంలో స్ల‌మ్‌డాగ్ హ‌స్బెండ్ అనే సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఈ అచ్చ తెలుగందం బాగానే వ‌య్యారాలు బోయింది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో సినిమా లేకున్నా.. ఇక‌నైనా ఈ టాలెంట్ చూసైనా  అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు.