స్విమ్ సూట్ లో సెగలు పుట్టిస్తున్న అనసూయ.. అసలు ఆగలేరు అంతే

హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నెమ్మదిగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే హీరోయిన్ గా కూడా మారింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన అనసూయ.. వివాదాలతో కూడా బాగా ఫేమస్ అయ్యింది.

ముఖ్యంగా ఆంటీ వివాదం, ది వివాదం ఆమెను సోషల్ మీడియాలో హైలైట్ గా నిలబెట్టాయి. 

ఎవరు ఎన్ని అనుకున్నా .. అలాంటివేమీ పట్టించుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేయడంలో అను తరువాతనే ఎవరైనా.

ఇద్దరు పిల్లలు ఉన్న కూడా వారి ముందే బికినీ వేసుకొని రచ్చ చేసింది.

తాజాగా స్విమ్ సూట్ లో అనసూయ మరోసారి సెగలు పుట్టించింది. 

బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో జలకలాడుతూ కనిపించింది.  

ఇక అనసూయ ఈ రేంజ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆగుతారా.. ఈ ఫోటోలను వైరల్ గా మార్చేశారు.