సెగలు పుట్టిస్తున్న సుడిగాలి సుధీర్ హీరోయిన్..

కోలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

బ్యాచిలర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది దివ్యభారతి

ఇక బ్యాచిలర్ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది

తెలుగులో దివ్యభారతి గోట్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది అనుకున్నారు 

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది 

ఇక దీంతో దివ్యభారతి సినిమాకు దూరమైనా అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది దివ్యభారతి

తాజాగా ఆరెంజ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అందాల అరబోత చేస్తూ అదరగొట్టింది

నడుము అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో సెగలు పుట్టించింది