యూట్యూబ‌ర్ జైత్రీ.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా

తెలుగు యూట్యూబ‌ర్ జైత్రీ మ‌రోసారి 

కుర్రాక‌రుకు గిలిగింత‌లు పెట్టింది.

 రీల్ లైఫ్‌లో షార్ట్ ఫిలింస్‌,  వెబ్ సిరీస్‌ల‌తో 

వీక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఈ ముద్దుగుమ్మ రియ‌ల్ లైఫ్‌లో 

అందుకు భిన్నంగా  ట్రెండీగా ఉంటుంది.

స‌మ‌యం ల‌భిస్తే విహార యాత్ర‌లు చేస్తూ జ‌ల్సా చేస్తుంటుంది. 

ఇంత వ‌ర‌కు మ‌నం ఎన్న‌డూ చూడ‌ని 

దుస్తుల్లో ద‌ర్శ‌ణ‌మిచ్చి షాకిస్తుంది

బికినీలు, స్లీవ్‌లెస్‌, అంటూ ప‌లు  ర‌కాల వ‌స్త్ర‌ధార‌ణ‌ల‌లో క‌నిపించి 

ఆహుతుల‌ను మైమ‌రిపిస్తుంది.

తాజాగా గోవా ట్రిప్  వేసిన ఈ భామ 

మ‌రోమారు క‌ళ్లు చెదిరే డ్రెస్సింగ్‌లో 

క‌నిపించి ఐ ఫీస్ట్ ఇచ్చింది. 

మీరూ ఆ ఫొటోల‌పై  ఓ లుక్కేయండి.