నారా వారి పెళ్లి సందడి.. రోహిత్, శిరిషా పెళ్లి ఫొటోలు
నటుడు నారా రోహిత్ , నటి శిరీషల
వివాహం గురువారం రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది.
సినీ, రాజకీయ ప్రముఖులు
ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు
ఏపీ సీఎం, రోహిత్ పెదనాన్న
చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి
ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు.
మంత్రి లోకేశ్ దంపతులు, సినీ
నటుడు, బాలకృష్ణ దంపతులతో పాటు
నందమూరి, నారా కుటుంబాలకు
చెందిన బంధుమిత్రుల నడుమ
పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
నారా చంద్రబాబునాయుడు , నారా భువనేశ్వరి , నారా లోకేష్ నూతన వధువరులను ఆశీర్వదించారు.
ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి
Related Web Stories
స్విమ్ షూట్లో.. కాక రేపుతున్న చిట్టి
మహేశ్ మేనకోడలు.. ఇంత షాకిచ్చిందేంటి
హయ్యస్ట్ పెయిడ్ టీవీ ఆర్టిస్టు తేజస్వి ప్రకాశ్ గురించి మీకు తెలుసా?
శ్రీలీల ఇష్టాయిష్టాలు, చిలిపి చేష్టలు తెలుసుకోండి