సోనాక్షి సిన్హా ప్రేమకథకు సూత్రధారి ఎవరంటే..

సల్మాన్‌ఖాన్‌ ఏర్పాటుచేసిన ఓ పార్టీలో  జహీర్‌ ఇక్బాల్‌తో  ప్రేమకథ ప్రారంభమైంది

అక్కడే నేను మొదటిసారి జహీర్‌ను కలిశా. నిజం చెప్పాలంటే మా కథకు సూత్రధారి సల్మానే

ఆయన వల్లే మేము కలిశాం. మేమిద్దరం కలిసి ఓసారి ఫిన్లాండ్‌ వెకేషన్‌కి వెళ్లాం

అక్కడే నాకు జహీర్‌ ప్రపోజ్‌ చేశాడు. నేను కూడా వెంటనే అంగీకారం తెలిపా.

నన్ను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంచుతాడు. భార్యలా కాకుండా ఇప్పటికీ తన గర్ల్‌ఫ్రెండ్‌లానే ఫీలవుతుంటా

కొత్త కొత్త హెయిర్‌ స్టైల్‌, మేకప్‌ లుక్‌, నెయిల్‌ ఆర్ట్‌ ట్రై చేయడం సరదా. ‘సో ఈజీ’ అనే సొంత నెయిల్‌ బ్రాండ్‌ కూడా ఉంది

విహారయాత్రలకు వెళ్తే అక్కడి వింటేజ్‌ యాక్ససరీస్‌, హ్యాండ్‌మేడ్‌ ఆర్ట్స్‌, ఫ్యాబ్రిక్స్‌ కొంటుంటా.  నా దగ్గర 198 సన్‌గ్లాసెస్‌ ఉన్నాయి

మెట్లు ఎక్కితే తెలియకుండానే వాటిని లెక్కపెట్టేస్తా. చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటది

నా సెలబ్రిటీ క్రష్‌ హృతిక్‌ రోషన్‌. ‘కహో నా ప్యార్‌ హై’ సినిమాను థియేటర్లో 10 సార్లు చూశా

నా సెలబ్రిటీ క్రష్‌ హృతిక్‌ రోషన్‌. ‘కహో నా ప్యార్‌ హై’ సినిమాను థియేటర్లో 10 సార్లు చూశా