చీరకట్టులో.. కోమలి! అందమే చినబోయేనమ్మా
హిట్ సినిమాతో గుర్తింపు
తెచ్చుకున్న నటి
కోమలి ప్రసాద్
సోషల్ మీడియాలో
మరోసారి ట్రెండ్ అవుతోంది
తాజాగా చీరకట్టులో
చేసిన ఫోటోషూట్
సోషల్ మీడియాలో
వైరల్‌గా మారింది
చీర కట్టులో, వివిధ భంగిమల్లో
లుక్స్‌తో అభిమానులను
మంత్ర ముగ్ధులను చేస్తోంది.
సాంప్రదాయ లుక్‌లోనూ ఆధునిక
స్టైల్ జోడించి కోమలి కొత్తగా మెరిసింది
వాటిని చూసిన
అభిమానులు మురిసిపోతూ
చీరలోనూ చందమామవే
కోమలి అని పొగిడేస్తున్నారు
వృత్తి రీత్యా వైద్యురాలైన కోమలి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం అవుతుండగా
కేవలం డజన్ లోపు
చిత్రాలలో మాత్రమే నటించింది
ప్రస్తుతం తన గేర్
పూర్తిగా మార్చేసిన ఈ ముద్దుగుమ్మ
వరుస సినిమాలు వెబ్
సిరీస్‌లతో దూసుకుపోతుంది
మీరూ ఓ లుక్కేయండి మరి.
Related Web Stories
సోనాక్షి సిన్హా ప్రేమకథకు సూత్రధారి ఎవరంటే...
నారా రోహిత్ వివాహం.. ఫొటోలు
స్విమ్ షూట్లో.. కాక రేపుతున్న చిట్టి
మహేశ్ మేనకోడలు.. ఇంత షాకిచ్చిందేంటి