Shreya: తెలగమ్మాయి..
ఇలా రెచ్చిపోయిందేంటి!
మొదట తెలుగు సినిమాలు,
ఆపై హిందీ వెబ్ సిరీస్‌లతో అల్టిమేట్
గుర్తింపు తెచ్చుకున్న
అందాల భామ శ్రేయ ధన్వంతరి.
చేతిలో సినిమాలు లేకున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో సెలవులు ఎంజాయ్ చేస్తూ, అక్కడి బీచ్ లొకేషన్లలో
ఒక్కో ఫోటోతో
అభిమానుల హార్ట్‌బీట్ పెంచేస్తోంది
తాజాగా శ్రేయ రంగురంగుల మోనోకినీ ధరించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఎరుపు, ఆకుపచ్చ, పసుపు షేడ్స్
కలిగిన ఆ డ్రెస్‌లో ఆమె మరింత
గ్లామరస్‌గా కనిపించింది. అలలతో తడుస్తూ, చేతులను పైకి ఎత్తి పోజులిస్తూ
ఫోటోలతో.. విభిన్న
రకాలుగా మైమరిపించింది.
సూర్యకాంతిలో ఆమె టోన్‌డ్ బాడీ,
ఫిట్ లుక్స్ స్పష్టంగా కనిపించాయి.
ఈ చిత్రాలను చూసిన ఫ్యాన్స్
హాట్ బీచ్ క్వీన్, సమ్మర్ గోల్స్,
ఆస్ట్రేలియా హీటప్ అవుతోంది అంటున్నారు.
ఆమె ఫొటోలపై
కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు
మరి మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.
Related Web Stories
చీరకట్టులో.. కోమలి! అందమే చినబోయేనమ్మా
సోనాక్షి సిన్హా ప్రేమకథకు సూత్రధారి ఎవరంటే...
నారా రోహిత్ వివాహం.. ఫొటోలు
స్విమ్ షూట్లో.. కాక రేపుతున్న చిట్టి