స్విమ్ షూట్‌లో.. కాక రేపుతున్న చిట్టి

ఐదేండ్ల‌ క్రితం జాతిరత్నాలు  చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ 

ఆరడుగుల హైద‌రాబాదీ  అందగత్తె ఫరియా అబ్దుల్లా

ఆపై వ‌రుసగా కాక‌పోయినా  అప్పుడో ఇప్పుడో రెండు మూడు  చొప్పున‌ సినిమాలు చేస్తూ

ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంది.  గ‌త సంవ‌త్స‌రం మ‌త్తు వ‌ద‌ల‌రా2 

చిత్రంతో అదిరిపోయే విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అయితే.. ఈ ముద్దుగుమ్మ  ఇటీవ‌ల సినిమాలో  క‌న్నా సోష‌ల్ మీడియాలో 

యాక్టివ్‌గా ఉంటూ రోజురోజుకు గ్లామ‌ర్ డోస్ పెంచి

కుర్ర‌కారును గుబులు ప‌ట్టిస్తుంది.  ఒక్కోసారి నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా స్విమ్ షూట్‌లో  ద‌ర్శ‌ణ‌మిచ్చి ఫాలోవ‌ర్స్‌కు  ఇలా షాక్ ఇచ్చింది.