శ్రీ లీల పర్సనల్ ఛాయిస్..
నాకు మ్యాగీ అంటే పిచ్చి. అర్థరాత్రి అమ్మకి తెలియకుండా గప్‌చుప్‌గా వెళ్లి మ్యాగీ తినేసి వచ్చిన రోజులు ఎన్నో.
రోజుకు కనీసం ఐదారు సార్లయినా నా ఫోన్ కింద పడేసుకుంటా. అందుకే నా ఫోన్‌కు కూడా ఒక బాడీగార్డ్ అవసరమని నన్ను ఆటపట్టిస్తుంటారు
తెల్లవారుజామున 2 గంటల దాకా రీల్స్ చూస్తా
సాయిపల్లవి డ్యాన్స్, సమంత కాన్ఫిడెన్స్, పూజా హైట్, తమన్నా వ్యక్తిత్వం, రష్మిక మందన్నలోని చిలిపితనం బాగా నచ్చుతాయి
స్పై, కామెడీ విలన్ పాత్రల్లో నటించాలనే కోరిక ఉంది
ప్రయాణాల్లో కచ్చితంగా ఇయర్‌ఫోన్స్, చిప్స్ వెంట ఉండాల్సిందే. మేకప్ ఐటమ్స్ అయినా మర్చిపోతాను గానీ, చిప్స్ తీసుకెళ్లడం మాత్రం మర్చిపోను.
కోపం వస్తే అమ్మ మీద అరిచేస్తా. కోపం చల్లారాక అమ్మను తిట్టినందుకు ఏడుస్తా
కాబోయేవాడికి ఆ మూడు లక్షణాలు ఉండాలి.
మొదటిది... కొన్ని విషయాల్లో నన్ను భరించడం కష్టం. అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలి.
రెండోది... చక్కని హాస్య చతురతతో నవ్వించే వాడై ఉండాలి. మొదటిది... కొన్ని విషయాల్లో నన్ను భరించడం కష్టం. అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలి.
మూడోది.. ఫ్యామిలీమ్యానై వుండాలి. ఈ మూడు గుణాలుంటే కళ్లు మూసుకుని ఓకే చేస్తా. కాకపోతే పెళ్లి చేసుకునేందుకు బోలెడు సమయం ఉంది.
సెట్లో నిశ్శబ్దంగా ఉండటం నాకు నచ్చదు. కో-స్టార్స్ మీద సరదాగా ప్రాంక్స్ చేస్తా.
Related Web Stories
బుల్లి గౌను వేసుకుని.. విటమీన్ కావాలంటున్న శుభం బ్యూటీ
నిహారిక ఎన్ఎం గురించి ఈ విషయాలు తెలుసా.
అనైకా.. ఇంత పని చేసిందేంటి
'నిధి' నిక్షేపాలన్నీ ఒకే చోట ఉన్నట్టున్నాయే