బుల్లి గౌనులో.. విటమీన్ కావాలంటున్న శుభం బ్యూటీ

అప్పుడెప్పుడో ఐదారేండ్ల క్రితం నాని గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాలో చెల్లి పాత్ర‌లో మెప్పించిన బ్యూటీ శ్రీయ కొంతం 

ఇటీవ‌ల శుభం సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే 

ఆ సినిమాలో శ్రీయ న‌ట‌న‌కు,  అందానికి చాలామంది ఫిదా అయ్యారు.

ఈ అమ్మ‌డిలో టాలెంట్ ఉందంటూ అనేక మంది ప్ర‌శంస‌లు సైతం ఇచ్చారు.

ఈ చిత్రం త‌ర్వాత తిరిగి విదేశాల‌కు వెళ్లిన బ్యూటీ అక్క‌డ అప్పుడ‌ప్పుడు

త‌న ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో

తాజాగా బుల్లి గౌను వేసుకుని షటిల్  ఆడిన శ్రీయ‌ కాళ్ల‌పై సూర్య‌ర‌శ్మి ప‌డేలా

కింద కూర్చుని నా కాళ్ల‌కు విట‌మీన్  డీ కావాలంటూ క్యాప్ష‌న్ పెట్టి 

కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెట్టింది. 

ఇప్పుడీ ఫొటోలు  ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి 

మీరూ ఓ సారి చూసేయండి