తమన్నా హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

ప్రస్తుతం  తమన్నాపై ఓ రూమర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

పాకిస్తానీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ను  ఆమె పెళ్లాడబోతోందని కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే

దీనిపై తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్వూలో క్లారిటీ ఇచ్చారు మిల్కీబ్యూటీ

అబ్దుల్‌తో కలిసి ఓ గోల్డ్‌ షాప్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యాను. అంతకు మించి అతనితో పరిచయం లేదు

రూమర్స్‌ను మీడియా ఎలా క్రియేట్‌ చేస్తుందో నాకైతే అర్థం కాదు. అది వాళ్లకి చాలా సులభం అనుకుంటా

ఇలాంటి వాటిని ప్రేక్షకులు కూడా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి

సెలబ్రిటీల జీవితాల గురించి బయటకు తెలిసింది కొంత వరకే

మా జీవితం ఏమీ పూల బాట కాదు. తెలియని వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలా గాసిప్పులు క్రియేట్‌ చేస్తుంటారు

అలాగే విరాట్‌ కోహ్లీతో రిలేషన్‌షిప్‌ లో ఉందంటూ వచ్చిన వార్తలపైనా ఆమె స్పందించారు.  ఒకసారే అతన్ని కలిశానని,  ఆ తర్వాత మళ్లీ కోహ్లీని కలవలేదన్నారు