శ్రీలీల ఔట్ అనీత్ ఇన్‌ ముట్టుకుంటే.. కంది పోత‌ట్టుంది

ప్ర‌స్తుతం బాలీవుడ్ మాత్ర‌మే కాదు

టోట‌ల్ ఇండియానే 

షేక్ చేస్తున్న భామ అనీత్ ప‌డ్డా

రెండు వారాల క్రితం రిలీజైన 

హిందీ చిత్రం స‌య్యారాతో

ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన 

ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోష‌ల్ 

మీడియాను ఓ దుమ్ము దులిపేస్తోంది

ముట్టుకుంటే.. కందిపోయే 

అందంతో యావ‌త్ 

కుర్ర‌కారును మెస్మ‌రైజ్ చేస్తోంది

ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు 

ఈ చిన్న‌దాని గురించి

మాట్లాడుకోవ‌డ‌మో.. 

గూగుల్‌లో వెత‌క‌డ‌మో చేస్తున్నారు

అంత‌లా ఈ కుర్ర‌ది

టాక్ ఆఫ్ ది టౌన్ అయింది

ఈ అమ్మ‌డికి ప్ర‌స్తుతం వ‌చ్చిన

క్రేజ్ చూస్తుంటే బాలీవుడ్‌ను కొన్నేళ్ల

పాటు ఓ కుదుపు కుదిపేలానే ఉంది

చిన్న‌దాని జోరుకు

ఆలియా భ‌ట్‌, శ్రీలీల ఎవ‌రురా 

అన్న‌ట్లు ప‌రిస్థితి త‌యారైంది

అంత‌ క్రేజ్ సొంతం చేసుకుంది

నేటి యూత్ క‌ల‌ల రాణి

ఇండియ‌న్‌ నేష‌నల్ క్ర‌ష్

అనీత్ ప‌డ్డా ఫొటోలు మీ కోసం

మీ క‌నులారా 

చూసి ఆస్వాదించండి