కియారా.. ఈ లెవ‌ల్లో రెచ్చిపోయిందేంటి

హృతిక్, ఎన్టీఆర్‌, కియారా అద్వాని కాంబోలో తెర‌కెక్కిన చిత్రం వార్‌2 

ఈ చిత్రం నుంచి తాజాగా  హిందీలో ఆవన్ జావన్  

తెలుగులో ఊపిరి ఉయ్యాల‌గా 

అంటూ సాగే రొమాంటిక్ పాట‌ను రిలీజ్ చేశారు

 ఇప్పుడు ఈ పాట మొత్తం ప్ర‌పంచాన్నే షేక్ చేస్తుంది

నెట్టింట పెద్ద దుమార‌మే రేపుతోంది

అందుకు కార‌ణం పాట‌లో కియారా ధ‌రించిన దుస్తులు 

డ‌జ‌న్‌కు పైగా డ్రెస్‌లు చేంజ్  చేసిన కియారా ప్ర‌తి దాంట్లోనూ

చాలా పొదుపు పాటించి  వీక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ వ‌డ్డించింది

ఇంకా చెప్పాలంటే ఆ పాట‌లో బికినీ సీన్స్ హైలెట్‌గా నిలిచి

చూసే వారికి రెండు క‌ళ్లు చాల‌వు అనేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ పాటలోని కియారా ఫొటోలు, వీడియో క్లిప్పులు

సామాజిక మాధ్య‌మంలో నేష‌న‌ల్ లెవ‌ల్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి

అవి కుర్ర‌కారుతో పాటు పెద్ద వాళ్ల‌ను సైతం క‌వ్వించేలా ఉన్నాయి

ఒక్క సారి చూసిన వారు క‌ళ్లు తిప్పుకోకుండా ప‌దే ప‌దే వాటినే చూసి ఆస్వాదిస్తున్నారు