అనంతపురం పిల్ల అందాల విందు.. మరీ ఇంత ఘాటుగానా

అందాల హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అచ్చ తెలుగు హీరోయిన్స్ లో అనంతపురం పిల్ల ప్రియాంక జవాల్కర్ ఒకరు

విజయ్ దేవరకొండ హీరోగా నటించితిన్ టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక

షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రియాంక.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది

టాక్సీవాలా తరువాత పలు సినిమాల్లో నటించిన ఈ  చిన్నది ఒక సరైన హిట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది

ఇక అప్పుడప్పుడు పలు సినిమాల్లో క్యామియోగా కూడా దర్శనమిస్తుంది ప్రియాంక జవాల్కర్

సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రియాంక అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది

అందాలను ఆరబోయడంలో అనంతపురం పిల్ల సిద్దహస్తురాలు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది

ఈమధ్య మరింత ఘాటుగా అందాల ఆరబోత చేస్తూ ప్రియాంక సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది

తాజాగాగోల్డెన్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోసి మత్తెక్కించే చూపులను వలగా విసిరి మెస్మరైజ్ చేసింది

ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి