భాగ్య‌శ్రీ.. కింగ్‌డ‌మ్ ఈవెంట్‌ లుక్స్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ క్ర‌ష్.. భాగ్యశ్రీ భోర్సే

త‌న రీసెంట్ మూవీ 

కింగ్‌డ‌మ్ ఈవెంట్‌లో

త‌న లుక్స్‌తో మైమ‌రిపించింది

డిజైనర్ గౌన్‌, ప్యూర్లీ హ్యాండ్ 

క్రాఫ్టెడ్ జ్యూవెలరీతో

మహారాణిలా ద‌ర్శ‌ణ‌మిచ్చింది

వివిధ వేరియ‌న్స్‌లో హోయ‌లు పోయింది

త‌న అందానికి సినీ ల‌వ‌ర్స్ 

మంత్ర ముగ్దుల‌వుతున్నారు

ఇప్పుడు ఈ ఫోటోలు

నెట్టింట‌ ట్రెండ్ అవుతున్నాయి

ఇంకా అల‌స్యం ఎందుకు 

మీరూ.. ఓ లుక్ వేయండి