టైట్ ఫిట్ జిమ్ వేర్ లో సమంత.. మలైకాను మించి ముంబై వీధుల్లో

అందాల భామ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

నాగ చైతన్యతో విడాకుల అనంతరం మయోసైటిస్ బారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది

ఈమధ్యనే కొత్తగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించి అందులో శుభం అనే సినిమాను నిర్మించింది సమంత

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి

ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబైలోనే గడుపుతోంది

ముంబైలో సామ్.. మరో మలైకా అరోరాలా తయారయ్యిందని తెలుస్తోంది

టైట్ డ్రెస్ లు వేసుకొని జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మలైకా  ఫొటోగ్రాఫర్ల ముందు తన అందాలను ఆరబోస్తూ .. వారు ఫోటోలు తీస్తుంటే ఫైర్ అయ్యేది

ఇక ఇప్పుడు సామ్ కూడా మలైకాలానే ప్రవర్తిస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది

తాజగా  టైట్ జిమ్ వేర్ డ్రెస్ లో సమంత జిమ్ నుంచి బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటే మలైకాలా స్టాప్ ఇట్ గయ్స్ అని కొద్దిగా చిరాకు పడింది

ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సామ్ కూడా ముంబై వెళ్ళాక మలైకాలా మారిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు