శ్రీలీల బర్త్ డే ఫొటోస్.. భలే క్యూట్ గా ఉందే

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది

పెళ్లి సందD సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ శ్రీలీల

ధమాకా సినిమాతో శ్రీలీల భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్న శ్రీలీల.. తమిళ్ లో పరాశక్తి సినిమా చేస్తుంది

ఈమధ్యనే శ్రీలీల 24 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న విషయం తెల్సిందే

పెళ్లి వేడుకగా శ్రీలీల పుట్టినరోజు వేడుకలను జరిపించింది ఆమె తల్లి

ఇక తాజాగా శ్రీలీల మరికొన్ని పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది

కేక్ ముందు కూర్చొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీలీల

ఈ ఫోటోలలో  అమ్మడు క్యూట్ లుక్స్ తో అదిరిపోయింది.