రితికా అందాల.. విస్పోటనం
వెంకటేశ్ గురు సినిమాతో
టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ, రియల్ కిక్ బాక్సర్ రితికా సింగ్
ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి పూర్తిగా కనుమరుగైంది. ఆపై ఎక్కువగా తమిళ సినిమాల్లోనే
దర్శణమిస్తున్న ఈ బ్యూటీ
చివరగా రజనీకాంత్ వేట్టయాన్ లో పోలీసాఫీసర్‌గా మెప్పించింది
అనంతరం మళ్లీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్న
ఈ బ్యూటీ అందాల ఆరబోతలో
మాత్రం తన శక్తివంచన లేకుండా
కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది
ఇదిలాఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసిన ఫొటోషూట్లను
తలదన్నేలా, తన ఫాలోవర్స్ ఖంగు తినేలా హాట్ హాట్ ఫోజులతో షాకిచ్చింది
బాత్ రూం, కిచెన్, బెడ్ రూం
రకరకాల ప్లేస్‌లలో వివిధ భంగిమల్లో ఫోజులిస్తూ హోయలు పోయింది
ఈ చిత్రాలు చూసిన వారంతా.. రితిక ఏంటి ఇంతగా చేంజ్ అయింది, చూస్తున్నది నిజమేనా అనుకుంటున్నారు
అంతేకాదు తోటి హీరోయిన్లు
ఇషా రెబ్బా, రుహానీ శర్మ, షాలినీ
పాండే, శివాత్మిక, ఫరియా అబ్దుల్లా
వంటి సౌత్ హీరోయిన్లు వావ్..
సూపర్ హాట్ గర్ల్ అంటూ కామెంట్లతో
రితిక అందాన్ని ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు
సోషల్ మీడియాను
షేక్ చేస్తున్నాయి
మీరూ ఓ లుక్కేసి ఆస్వాదించండి
Related Web Stories
టైట్ ఫిట్ జిమ్ వేర్ లో సమంత.. మలైకాను మించి ముంబై వీధుల్లో
శ్రీలీల బర్త్ డే ఫొటోస్.. భలే క్యూట్ గా ఉందే
బెడ్ పై రచ్చ రచ్చ చేస్తున్న మానస వారణాసి
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కావ్య కళ్యాణ్ రామ్