అనైకా.. ఇంత ప‌ని చేసిందేంటి

బాల న‌టిగా ఐదారేండ్ల‌ క్రితం  చిన్న‌పాటి స్టార్‌డం తెచ్చుకున్న న‌టి అనైకా సురేంద్ర‌న్‌

అజిత్ సినిమాలు ఎంత‌వాడు గానీ, విశ్వాసం సినిమాల్లో ఆయ‌న కూతురిగా 

అల‌రించిన నాటి ఈ పాప క‌థానాయిక‌గా సినిమాలు చేస్తోంది

అయితే హీరోయిన్‌గా అవ‌కాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా 

సౌత్ లోని అన్ని భాష‌ల హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేస్తూ ఉంది. 

తెలుగులోనూ నాగార్జున ఘోష్ట్  సినిమాలో రిచ్ కిడ్‌గా చేసిన ఈ భామ  

ఆపై హీరోయున్‌గా బుట్ట‌ బొమ్మ  అనే సినిమా సైతం చేసి ఆక‌ట్టుకుంది.

అయితే సామాజిక మాధ్య‌మాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే.. ఈ భామ నిత్యం 

ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెడుతూ వ‌స్తుంది. 

ఇ్ప‌ప‌టివ‌ర‌కు ఓ ప‌ద్ద‌తిగానే క‌నిపించిన ఈ బొద్దుగుమ్మ తాజాగా చేసిన ఫొటో షూట్ నెట్టింట కాక రేపుతుంది. 

ఈ అమ్మ‌డేంటి ఈ రేంజ్‌లో పేలింది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

అనైక నుంచి ఇది అస‌లు ఊహించ‌లేదంటూ షాక‌వుతున్నారు 

త‌మ క‌ళ్ల‌ను తామే న‌మ్మ‌లేక పోతున్నారు.

మీరూ ఈ ప‌డుచు  అందాల‌పై ఓ లుక్కేయండి మ‌రి