'నిధి' నిక్షేపాలన్నీ ఒకే చోట ఉన్నట్టున్నాయే
అందాల హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
టాలీవుడ్ లో అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి కానీ విజయాలు మాత్రం దక్కడం లేదు
ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు కూడా నిధికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది
ఇక మిరాయ్ లో ఐటెమ్ సాంగ్ కనీసం రిలీజ్ కాకుండా ఆగిపోయింది
ప్రస్తుతం నిధి ఆశలన్నీ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ పైనే పెట్టుకుంది
సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో నిధికి సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది
నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తూ ఉంటుంది నిధి
తాజాగా మరోసారి తన హాట్ నెస్ తో సోషల్ మీడియాను హీటేక్కించింది
రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోసి అరవిరిసిన రోజా పువ్వులా దర్శనమిచ్చింది
నిధి నిక్షేపాలన్నీ ఒకే చోట దాచినట్లు ఉందే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు
Related Web Stories
బాలీవుడ్ ఈవెంట్.. రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీస్
ప్రణవి మానుకొండ తాజా హాట్ ఫోటోషూట్ – సోషల్ మీడియాలో వైరల్
రిషబ్శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
స్విమ్ సూట్ లో సెగలు పుట్టిస్తున్న అనసూయ.. అసలు ఆగలేరు అంతే