ఉపద్రష్ట సునీత (ఇప్పుడున్న వాళ్లలో పరిచయం అక్కరలేని గాయని సునీత)

కౌసల్య  (ఎన్నో వందల మంచి పాటలు పాడిన కౌసల్య, వెన్నెల్లో హాయ్ హాయ్... 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు')

స్మిత  (తెలుగు పాప్ సింగర్ గా అందరికీ సుపరిచితం, సినిమా పాటలు ఎన్నో పాడారు. ఎవరైనా చూసుంటారా... 'అనుకోకుండా ఒక రోజు')

మంగ్లీ (సత్యవతి రాథోడ్)  (ప్రైవేట్ ఆల్బమ్స్ తో ప్రాముఖ్యం చెంది, తరువాత సినిమా పాటలు పాడి ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న పేర్లలో మంగ్లీ ప్రధమ స్థానంలో వున్నారు. సారంగ దరియా... 'లవ్ స్టోరీ')

గీతామాధురి (వైవిధ్యమైన గొంతుతో ఎన్నో మధురమైన తెలుగు పాటలు పాడారు. జై బాలయ్య... 'అఖండ')

మోహన భోగరాజు  (రెడ్డమ్మ తల్లి ... 'అరవింద సమేత')

గోపిక పూర్ణిమ  (లాలీ... లాలీ, 'డమరుకం')

మాళవిక పంతుల  (బొమ్మాలీ, 'బిల్లా')

మధుప్రియ  (హి ఈజ్ సో క్యూట్, 'సరిలేరు నీకెవ్వరు')

సాహితి చాగంటి (కుర్చీ మడతపెట్టి.. 'గుంటూరు కారం') 

హారిక నారాయణ్  (సర్కారు వారి పాట.. 'సర్కారు వారి పాట')

రమ్య బెహర  (ఓ సీతా...  'సీతా రామం')

దామిని భట్ల  (పచ్చబొట్టు, బాహుబలి)

హరిణి ఇవటూరి (కేజీఎఫ్ 2)