ఈఫేమ‌స్ క‌మెడియ‌న్‌ను గుర్తు పట్టారా..ఇప్పుడిలా అయాడేంటి!

సౌత్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్కర్లేని న‌టుడు జ‌న‌క‌రాజ్‌

క‌మెడియ‌న్‌గా, విల‌న్‌గా  త‌మిళ సినీ ఇండ‌స్ట్రీని ఏలాడు

ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాల్లో నటించాడు

డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు

భాష సినిమాలో.. ఆటో కామెడీ సీన్‌తో చెర‌గ‌ని ముద్ర వేశాడు

ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో అగ్ర స్థానంలో చేరి పోయారు

తెలుగులో.. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రిలో చేశారు

2001 త‌ర్వాత సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు

చాలా గ్యాప్ తర్వాత విజ‌య్‌ సేతుప‌తి 96లో నటించారు

మళ్లీ ఇన్నాళ్లకు తాత అనే షార్ట్ ఫిలింలో నటించారు

ఇప్పుడు ఆయ‌న ఫొటోలు చూసి పబ్లిక్ షాకవుతున్నారు

జ‌న‌క‌రాజ్ ఎంటీ  ఇలా అయిపోయాడు

ఆయ‌న‌కు ఏమైందంటూ మాట్లాడుకుంటున్నారు

ఇప్పుడీ న్యూస్ సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది

 కావాల‌నే నటించట్లేదని ఎలాంటి అనారోగ్యం లేదని

వయోభారంతో అలా కనిపిస్తున్నా   అని ఓ మీడియాతో చెప్పారు