నందమూరి బాలకృష్ణ హిందూపురంలో క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ ఓటు హక్కును వినియోగించుకుని, అందరూ ఓటు వేయాలని సూచించారు

బెల్లంకొండ సురేష్‌ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సీనియర్‌ నటుడు మురళీమోహన్   గచ్చిబౌలిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దర్శకనిర్మాత వైవిఎస్‌ చౌదరి తన ఓటు హక్కును తాను గుడివాడలో చదువుకున్న స్కూల్లో వినియోగించుకున్నారు.

జీవితా రాజశేఖర్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సుధీర్‌బాబు కుటుంబసభ్యులు తమ బాధ్యతగా ఓటు వేసొచ్చారు.

విజయశాంతి తన ఇంటికి సమీపంలోని ఓటు హక్కును వినియోగించుకుని, అస్త్రం లాంటి ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శివాజీ తన ఓటును నమ్మకమైన నాయకుడికి వేశానని తెలిపారు.

సందీప్‌ కిషన్ ఓటు వేసి ఫొటో షేర్‌ చేశారు.

కిరణ్‌ అబ్బవరం తన ఓటును వినియోగించుకున్నారు.

అనన్యా నాగళ్ల... ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వేణు యెల్లంది తన ఓటును వేశారు