జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో చిరంజీవి, సురేఖ, సుష్మిత  ఓటు వేశారు.

పవన్  కల్యాణ్‌ తన భార్య అన్నాలెజినవాతో కలిసి మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దుబాయ్‌ నుంచి ఫ్లైట్‌ దిగిన రాజమౌళి, రమా నేరుగా పోలింగ్‌ బూత్ కి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మంచు విష్ణు, మనోజ్‌  ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌ ఓటు వేశారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌లో అలు అర్జున్‌, స్నేహారెడ్డి, అల్లు అరవింద్‌ ఓటు వేశారు.

నిర్మాత బండ్ల గణేష్‌ షాద్‌నగర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హీరో శ్రీకాంత్ జూబ్లీహిల్స్ స్కూల్లో ఓటు వేశారు

బొమ్మరిల్లు భాస్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

కోట శ్రీనివాసరావు ఎఫ్‌ఎన్ సీసీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సింగర్ స్మిత ఓటు వేసొచ్చారు

నటుడు నరేష్   ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దర్శకుడు బుచ్చి బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.