తేజస్వి మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చదివింది

మొదటగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్ర చేసిన తేజస్వి

రెండో సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు' సినిమాతో మంచి గుర్తింపు 

'ఐస్ క్రీమ్' లో కథానాయకురాలిగా నవదీప్ పక్కన చేసిన తేజస్వి. ఆర్జీవీ ఈ సినిమాకి దర్శకుడు 

'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'లో నిత్యా మీనన్ కుమార్తెగా నటించి మంచి పేరు తెచ్చుకుంది 

'కేరింత' సినిమాతో కథానాయకురాలిగా మొదటి విజయాన్ని అందుకుంది 

తరువాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఎందుకో ఆ ఆతరువాత ఎక్కువగా సినిమాలు చెయ్యలేదు 

స్టార్ మా నిర్వహించిన  బిగ్ బాస్ రియాలిటీ షో రెండో సీజన్ లో కనిపించింది 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్వహించిన నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వున్న తేజస్వి