గ్లామర్ గేట్స్ ఎత్తేసిన శ్రద్దా.. అక్కడ టాటూ చూపిస్తూ

శ్రద్ధా శ్రీనాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

కోహినూర్ అనే మలయాళ సినిమాతో శ్రద్దా కెరీర్ ను స్టార్ట్ చేసింది

కన్నడలో యూటర్న్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది  శ్రద్దా. ఆ సినిమానే తెలుగులో సమంతా రీమేక్ చేసింది 

ఇక కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా మారిన శ్రద్దా తెలుగులో జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చింది

మెకానిక్ రాకీ, డాకూ మహారాజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది శ్రద్దా

ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది 

తాజాగా శ్రద్దా బికినీ ట్రీట్ ఇచ్చి సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది

మునుపెన్నడూ లేనివిధంగా బికినీలో అందాలను ఆరబోసి కుర్రకారుకు మంచి ట్రీట్ ఇచ్చింది 

ఇక ఈ ఫోటోలలో హైలైట్ గా నిలిచింది ఆమె ఎదపై టాటూ. లవ్ అనే ఇంగ్లీష్ అక్షరాలతో ఆ టాటూ మరింత అందంగా కనిపించింది