ఒకపక్క నడుమందాలు.. ఇంకోపక్క ఎద అందాలతో శ్రద్దా దాస్ రచ్చ
అందాల భామ శ్రద్దా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో శ్రద్దా తెలుగుతెరకు పరిచయం అయ్యింది
గ్లామర్ ఎంత ఒలకబోసినా కూడా శ్రద్దా తెలుగులో అంతగా క్లిక్ అవ్వలేదు
బికినీ వేసి బీచ్ లో హీరోలతో డ్యాన్స్ వేసినా, ప్రత్యేకమైన పాత్రలు చేసినా కూడా శ్రద్దాకు కలిసి రాలేదు
అయినా కూడా శ్రద్దా ఇండస్ట్రీలో విజయం కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది
సినిమాల విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో అమ్మడికి సపారేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి
నిత్యం హాట్ హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేసే హాట్ బ్యూటీస్ లో శ్రద్దా ఒకరు
బికినీ నుంచి చీరవరకు అమ్మడు ఏది ధరించినా అందులో గ్లామర్ మాత్రం ఉండాల్సిందే
తాజాగా శ్రద్దా దేశీ భామగా కనిపించింది. ఫ్లోరల్ చీరలో అందాలను విందుగా ఆరబోసింది
ఒకపక్క నడుమును, ఇంకోపక్క ఎద అందాలను ఆరబోస్తూ చీరలో వ్యయారాలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది.
Related Web Stories
సచిన్ కూతురు సారా అందాల విందు.. హీరోయిన్లు కూడా ఇలా లేరే
తడిచిన చీరలో రష్మీ అందాల విందు..
చీకటి గదిలో చితక్కొట్టుడు భామ యషిక ఆనంద్ ఎద అందాల విందు
ఒంటిపై నూలుపోగు లేకుండా గోనె సంచితో రుహనీ శర్మ అరాచకం