సచిన్ కూతురు సారా అందాల విందు.. హీరోయిన్లు కూడా ఇలా లేరే

సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు

క్రికెట్ కింగ్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయగా చిన్నతనం నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది  సారా 

ఇక పెద్దయ్యాక సారా ఎప్పుడెప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు 

ఇప్పటికే బాలీవుడ్ లో సారా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది

హీరోయిన్లను మించిన అందంతో సోషల్ మీడియాలో అభిమానుల మతులను పోగొడుతుంది సారా 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారా నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది 

ఇంకా హీరోయిన్ కాకపోయినా సారాకు ఫాలోవర్స్ మాత్రం గట్టిగానే ఉన్నారు 

తాజాగా సారా సింగిల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది

ఇక ఈ ఫోటోలలో సారా అందానికి ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి