తడిచిన చీరలో రష్మీ అందాల విందు..
బుల్లితెర హాట్ బ్యూటీ రష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
జబర్దస్త్ షో ద్వారా రష్మీ మంచి గుర్తింపును అందుకుంది
ఇక సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి మారినంత గుర్తింపు సంపాదించుకుంది రష్మీ
జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది
ప్రస్తుతం ఒకపక్క షోస్ ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉంది రష్మీ
సినిమాలు, షోస్ కాకుండా సోషల్ మీడియాలో కూడా రష్మీ యమా యాక్టివ్ గా ఉంటుంది
నిత్యం కొత్త కొత్త ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది హాట్ యాంకర్
తాజాగా రష్మీ తడిచిన చీరలో కనిపించి కనువిందు చేసింది
ఎల్లో కలర్ చీరలో వర్షంలో కారు ఎక్కి, గొడుగు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది
ప్రస్తుతం రష్మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Related Web Stories
చీకటి గదిలో చితక్కొట్టుడు భామ యషిక ఆనంద్ ఎద అందాల విందు
ఒంటిపై నూలుపోగు లేకుండా గోనె సంచితో రుహనీ శర్మ అరాచకం
బికినీలో.. బాలయ్య బ్యూటీ అరాచకం
నో బ్రేక్స్.. జాన్వీ అందాల జాతర