ఆకాశ‌మే హ‌ద్దు.. స్ర‌వంతి అందాల విందు

త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని

 గోవాలో ఎంజాయ్ చేస్తోన్న 

తెలుగు టీవీ యాంక‌ర్ స్ర‌వంతి 

చొక్కార‌పు ఆకాశ‌మే హ‌ద్దుగా 

విహారిస్తూ అందాల విందుతో 

సోష‌ల్ మీడియాను

కాకావిక‌లం చేస్తోంది

రోజుకోర‌క‌మైన‌ డ్రైస్సింగ్ లో

త‌న అందాల‌ను ఆర‌బోస్తూ

కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెడుతుంది

ఇప్పుడీ ఫొటోలు

సామాజిక మాధ్య‌మాల్లో 

ట్రెండ్ అవుతున్నాయి

మీరూ ఓ లుక్కేయండి