సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కావ్య కళ్యాణ్
కావ్య కళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు
బాల నటిగా గంగోత్రి, ఠాగూర్, బాలు, బన్ని వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది
మసూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది కావ్య కళ్యాణ్ రామ్
హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది
ఆ తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన బలగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది
బలగం సినిమాలో కావ్య నటన తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది
తాజాగా ఈ తెలుగు అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి
రెడ్ కలర్ డ్రెస్‌తో ఉన్న కావ్య ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి
Related Web Stories
ఆకాశమే హద్దు.. స్రవంతి అందాల విందు
Akhil Zainab Reception: అఖిల్, జైనబ్ రిసెప్షన్.. ఫొటోలు
డిజైనర్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న నమ్రత..
అఖిల్ అక్కినేని.. పెళ్లి సంబురాలు