డర్టీ హరి భామ.. మరీ ఇంత ఘాటుగా చూపిస్తే కష్టమే
రుహనీ శర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
చిలసౌ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రుహనీ. అందులో ఎంతో పద్దతిగా.. పక్కింటి అమ్మాయిలా కనిపించేసరికి తెలుగువారు అమ్మడిని గుండెల్లో పెట్టుకున్నారు
ఇక మొదటి సినిమా ఇచ్చిన విజయంతో అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను దక్కించుకోలేదు
చిలసౌ తరువాత డర్టీ హరి సినిమా చేసినా అది అమ్మడి ఖాతాలో పడలేదు
అయితే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడానికి సినిమాలే హిట్ అవ్వాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో కూడా రచ్చ చేయొచ్చు అని తెలుసుకుంది రుహనీ
ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడం మొదలుపెట్టింది
నిత్యం హాట్ హాట్ ఫొటోలతో హల్చల్ చేసే రుహనీ తాజాగా క్లివేజ్ షోతో కేక పెట్టించింది
నిత్యం హాట్ హాట్ ఫొటోలతో హల్చల్ చేసే రుహనీ తాజాగా క్లివేజ్ షోతో కేక పెట్టించింది
వెకేషన్ లో ఛిల్ల్ అవుతున్న ఈ చిన్నది ఎద అందాలను ఎరగా వేసి మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది
ప్రస్తుతం రుహానీ శర్మ ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి
Related Web Stories
ఎత్తుపల్లాలను ఎరగా వేసి సీనియర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుందిలా
రూట్ మార్చిన.. నిహారిక గ్లామర్ ట్రీట్
హీరో నాని తొలి జీతం ఎంతో తెలుసా.. ?
ఆమిర్ ఖాన్ను చూసి గుత్తా జ్వాల భావోద్వేగానికి గురయ్యారు