ఎత్తుపల్లాలు ఎరగా వేసి డిస్టర్బ్ చేస్తున్న మాళవిక
ఒకప్పటి బ్యూటీ బెంగుళూరు భామ మాళవిక గుర్తుందా?
చాలా బాగుంది, దీవించండి, నవ్వుతూ బతకాలిరా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.
2007లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. 2009లో ఆమె నటించిన ఓ సినిమా రిలీజైంది.
మళ్లీ ఇప్పటిదాకా మరో సినిమా చేయలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోనే ఉంది.
ఒకప్పుడు సంప్రదాయ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమెను ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ అనేవారు.
45 ఏళ్లు దాటినా అందం, అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేదే లేదు అంటోంది.
ప్రస్తుతం ఆమె రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను పిచ్చెక్కిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బికినీ ధరించి జలకాలాడుతున్న ఫొటోలను షేర్ చేసి, ఎత్తుపల్లాలను ఎరగా వేసి కుర్రుకారు మతి పోగొట్టేస్తుంది.
Related Web Stories
డర్టీ హరి భామ ..మరీ ఇంత ఘాటుగా చూపిస్తే కష్టమే
రూట్ మార్చిన.. నిహారిక గ్లామర్ ట్రీట్
హీరో నాని తొలి జీతం ఎంతో తెలుసా.. ?
ఆమిర్ ఖాన్ను చూసి గుత్తా జ్వాల భావోద్వేగానికి గురయ్యారు