రూట్ మార్చిన.. నిహారిక
విడాకుల అనంతరం
సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా మారిన నిహారిక
కొణిదెల
‘కమిటీ కుర్రాలు’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా సత్తా చాటింది.
ఇప్పుడు మరో కొత్త
ప్రాజెక్ట్‌పై దృష్టి సారించింది
అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక మోడ్రన్ డ్రెస్సుల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది
తాజాగా మల్టీకలర్ ఆఫ్-షోల్డర్ గౌన్‌లో చేసిన ఫోటో షూట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది
ఆ గౌన్‌లో మెరిసిన నిహారిక స్టైలింగ్‌కు అభిమానుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది
ఈ లుక్‌తో నిహారిక ఫోటోలు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారాయి. కామెంట్స్, లైక్స్‌తో ఇన్‌స్టా హీట్ పీక్స్‌కి చేరింది
ప్రస్తుతం ఈ ఫొటోషూట్ చిత్రాలు నెట్టిట వైరల్ అవుతున్నాయి
ఫ్యాషన్, క్లాస్, గ్లామర్‌ను సమపాళ్లలో కలిపిన నిహారిక లుక్స్‌ను ఇప్పుడే చూసేయండి
Related Web Stories
హీరో నాని తొలి జీతం ఎంతో తెలుసా.. ?
ఆమిర్ ఖాన్‌ను చూసి గుత్తా జ్వాల భావోద్వేగానికి గురయ్యారు
ప్రణీత సుభాష్ బికినీ ట్రీట్.. నెక్స్ట్ లెవెల్ అంతే
నడుము చూపిస్తూ కవ్విస్తున్న బలగం బ్యూటీ..