ఆర్ఆర్ఆర్ మల్లి.. కత్తిలా తయారైందిగా
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మ ఊయల పాట పాడిన మల్లిని అంతా త్వరగా ఎవరూ మర్చిపోలేరు.
ఎందుకంటే సినిమా మొత్తం ఈ చిన్నారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
ఆ సినిమాలో ఎంతో అమాయకంగా, డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించింది మల్లి.
అలాంటి మల్లిని ఇప్పుడు చూస్తే అంతా షాక్ అవుతారు.
అవును.. ఇప్పుడు మల్లి కత్తిలా తయారైంది. ఆమెను చూస్తే చూపు తిప్పుకోలేరు.
ఆ అమాయకమైన మల్లి ఇప్పుడు అంత హాట్‌గా తయారైంది మరి.
ఆర్ఆర్ఆర్ మల్లి అసలు పేరు ట్వింకిల్ శర్మ. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టింది ట్వింకిల్.
మరో వైపు డ్యాన్సర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్‌లో చూసిన అమాయకపు మల్లేనా ఈ భామ.
ఇంత హాట్ అండ్ బోల్డ్‌గా తయారైంది ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఈ భామకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.
ఈ హాట్ బ్యూటీ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లుగా మారి తమ సత్తా చూపుతున్నారు.
వారి లిస్ట్‌లో ట్వింకిల్ కూడా చేరుతుందో, లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Related Web Stories
దీప్తి సునయన.. రూట్ మార్చిందిగా!
రూ. 50 కోట్ల ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదేంటి?
సెన్సేషన్ అయ్యేందుకు అలాంటి ప్రశ్నలా అడిగేది
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల