దీప్తి సున‌య‌న.. రూట్ మార్చిందిగా

దీప్తి సున‌య‌న‌.. ఈ పేరు  తెలియ‌ని నెటిజ‌న్స్‌ రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఉండ‌రు. 

ఎక్కువ‌గా వీడియో అల్బ‌మ్‌ల‌తో  జ‌నానికి చేరువ అయిన ఈ భామ

అపై బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎన‌లేని గుర్తింపును సంపాదించుకుంది.

అంతేగాక‌ యూ ట్యూబ‌ర్ ష‌ణ్ముక్‌తో ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ కొంత కాలం ఇంట‌ర్నెట్‌ను షేక్ చేశాయి. 

అయితే ఇటీవ‌లే మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకుని ష‌ణ్ముక్ ఓ ఇంటివాడ‌వ‌గా

దీప్తి సున‌య‌న మాత్రం  సింగిల్‌గానే లైఫ్‌ను లీడ్ చేస్తోంది.

ఇక‌ అప్పుడ‌ప్పుడు ప్రైవేట్ అల్బ‌మ్స్  చేస్తూనే ట్రెక్కింగ్‌, విహార యాత్ర‌ల‌తో 

సామాజిక మాధ్య‌మాల్లో యాక్టివ్‌గా ఫాలోవ‌ర్స్‌తో ట‌చ్‌లో ఉంటోంది.

త‌రుచూ ట్రెండింగ్ దుస్తుల‌లో ఫొటో షూట్లు చేస్తూ కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తుంది. 

తాజాగా ఓ బీచ్‌లో చేసిన ఫొటో షూట్ యూత్‌ను కిర్రెక్కించేలా ఉంది.

ఈ చిత్రాల‌పై  మీరూ ఓ లుక్ వేయండి మ‌రి.