థైస్ అందాలతో తగలబెట్టేస్తున్న రెజీనా
రెజినా కసాండ్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు
శివ మనసులో శృతి అనే సినిమాతో రెజినా తెలుగుతెరకు పరిచయమైంది
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది రెజినా
మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న రెజినా తెలుగు, తమిళ్ లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది
ఇక జాట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మ్మాడు ప్రస్తుతం డ్యాన్స్ షోకు జడ్జిగా మారింది
సోషల్ మీడియాలో రెజినా అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి
నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది రెజినా
తాజాగా రెజినా అందాల ఆరబోత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్లోరల్ డిజైనర్ క్రాప్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది
థైస్ అందాలను ఎరగా వేసి మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Related Web Stories
గ్లామర్ గేట్స్ ఎత్తేసిన శ్రద్దా.. అక్కడ టాటూ చూపిస్తూ
ఒకపక్క నడుమందాలు.. ఇంకోపక్క ఎద అందాలతో శ్రద్దా దాస్ రచ్చ
సచిన్ కూతురు సారా అందాల విందు.. హీరోయిన్లు కూడా ఇలా లేరే
తడిచిన చీరలో రష్మీ అందాల విందు..