నేహా శ‌ర్మ.. త‌గ్గేదేలే! ఫ్రీ షో ఆపేదే లే

2007లో రామ్‌చ‌ర‌ణ్ చిరుత చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది నేహా శ‌ర్మ 

ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్‌కు జంట‌గా కుర్రాడు చిత్రంలో న‌టించింది

ఆపై బాలీవుడ్ చెక్కేసి అక్క‌డ  సినిమా, సిరీస్‌లతో బిజీగా ఉంటోంది

ఎక్కువ‌గా విదేశాలు చుట్టి వ‌స్తూ, వివిధ బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్స్ చేస్తూ క‌నిపించే ఈ ముద్దుగుమ్మ

త‌ను న‌టించే సినిమాల క‌న్నా త‌న  రెగ్యుల‌ర్ స్టైల్ డ్రెస్సింగ్‌తో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ వ‌స్తోంది

ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న చందాన ఫ్రీ షోతో యువ‌త‌కు మ‌త్తెక్కిస్తోంది

 కొన్నిసార్లు త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌తో క‌లిసి ఫొటోషూట్లు చేస్తూ కుర్ర‌కారుకు నిద్రను క‌రువు చేస్తున్నారు

 బీహ‌ర్‌లోని పాలిటిక్స్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఈ సుంద‌రి

ఇటీవల త‌న తండ్రి, కాంగ్రెస్ అభ్య‌ర్థి అజిత్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం నిర్వ‌హించి వార్త‌ల్లో నిలిచింది

అక్క‌డ ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇప్పుడు తిరిగి వ‌చ్చి త‌న ఫొటో షూట్ల‌తో హీట్ పెంచుతోంది

ఈ క్ర‌మంలో త‌ను మెయిన్ లీడ్‌గా న‌టిస్తోన్న ఇల్లీగ‌ల్ అనే వెబ్ సిరీస్

మూడో సీజ‌న్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన నేప‌థ్యంలో

దాని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా బిజీగా గడుపుతొంది. అయినా..

నెటిజన్లకు కంటెంట్ అందించ‌డంలో మాత్రం మిస్స‌వ‌డం లేదు

రీసెంట్‌గా ఇల్లీగ‌ల్ 3 ప్ర‌మోష‌న్‌కు త‌నదైన శైలి డ్రెస్సింగ్‌తోనే హ‌జ‌రైన

ఈ ముద్దుగుమ్మ అక్క‌డి వారిని చూపులు తిప్పుకోకుండా చేసింది

ఇప్పుడు ఈ ఫొటోలు నేహ శ‌ర్మ  త‌న సోష‌ల్ మీడియాలో 

షేర్ చేయ‌డంతో  తెగ వైర‌ల్ అవుతున్నాయి

సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇంత‌లా

ప్ర‌ద‌ర్శ‌ణ చేస్తారా అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు

అయితే.. అందం, అభినయం,  గ్లామర్ అన్నీ సమపాళ్లలో ఉన్నా 

అడవి కాచిన వెన్నెల‌లా అన్న రీతిలో ఇప్పుడు నేహాశ‌ర్మ కేరీర్ ఉంది

సినిమా అవ‌కాశాలు అంత‌గా ద‌క్కించుకోలేక పోతున్న 

అమ్మ‌డికి ఇక‌నైనా  ఛాన్సులు వ‌స్తాయోమో చూడాలి