కాజల్ అగర్వాల్ పోలీసు ఆఫీసర్ గా నటించిన 'సత్యభామ' జూన్ 7న విడుదల

కాజల్ ప్రధాన పాత్రగా వస్తున్న సినిమా ఇది

ఇంతకు ముందు బాలకృష్ణ పక్కన 'భగవంత్ కేసరి' సినిమాలో నటించిన కాజల్, ఆ సినిమా విజయవంతం

'సత్యభామ' ప్రీ విడుదల వేడుకకు ప్రత్యేక అతిధిగా వచ్చిన బాలకృష్ణ 

'సత్యభామ' సినిమాలో మొదటిసారిగా పోరాట సన్నివేశాలు చేసిన కాజల్ 

పెళ్ళైన తరువాత కూడా కథానాయిక పాత్రల్లో నటించి మెప్పిస్తున్న కాజల్

మేడం టుస్సాడ్స్ లో కాజల్ మైనం బొమ్మ, దక్షిణాదికి చెందిన వారిలో కాజల్ మొదటి నటీమణి

తన పదిహేడేళ్ల కెరీర్ లో సుమారు 60కి పైగా సినిమాల్లో నటించిన కాజల్ 

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న 'భారతీయుడు 2' లో కాజల్, జులై 12 విడుదల