అనసూయ భరద్వాజ్‌ మరోసారి విజృంభించింది

టీవీ రంగంలో యాంకర్లకు గ్లామర్‌ ట్యాగ్‌ తీసుకొచ్చింది అనసూయ.

యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనసూయ హాట్‌హాట్‌ దుస్తులతో యాంకరింగ్‌కు కొత్త ఒరవడిని తీసుకొచ్చింది 

తను ఇండస్ట్రీకి రాకముందు వరకూ యాంకర్‌కు కొన్ని లెక్కలుండేవి. కానీ అనసూయ వచ్చాక మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే!

అందానికి, స్కిన్  షోను జోడించి బుల్లితెరపై హాట్‌నెస్‌ని క్రియేట్‌ చేసింది

యాంకర్‌గా తెచ్చుకున్న క్రేజ్‌తో సినిమాల్లో అవకాశం అందుకుంది

ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బిజీగా గడుపుతోంది.

పుష్ప -2 చిత్రంతో బిజీగా ఉన్న అనసూయ సేద తీరడానికి సిక్కిం ట్రిప్‌ వేసింది

తన భర్త శశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి ఓ ట్రేక్‌కి వెళ్లింది.

అక్కడ వాటర్‌ ఫాల్స్‌లో టూ పీస్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు చూసిన యువత వేడెక్కిపోతున్నారు.

పిల్లలితో వెళ్లినప్పుడు ఇంత హాట్‌గా అవసరమా అను అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే అనసూయ మాత్రం ఇవన్నీ లైట్‌ తీసుకుని, తనకు నచ్చింది చేస్తుంటుంది.