వల్లంకి పిట్ట చిన్నది.. వయ్యారాలు ఒలకపోస్తోందే
వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రిలో కనిపించిన పిల్లి కళ్ల చిన్నారి గుర్తుందా.. ఆమె కావ్య కళ్యాణ్ రామ్
బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమై మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కావ్య తరువాత బలగం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది
ఇక ఈ రెండు సినిమలతో అమ్మడికి తిరగే లేదనుకున్నారు. కానీ, కావ్య ఆ తరువాత పరాజయాలను కూడా చవిచూసింది
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారింది కావ్య కళ్యాణ్ రామ్
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు అందాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి
బొద్దుగా ముద్దుగా ఉండే కావ్య కళ్యాణ్ రామ్ ఎలాంటి ఫోటోలు పెట్టినా కుర్రకారు నిమిషాల్లో వైరల్ చేసి పడేస్తున్నారు
తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ మోడ్రన్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోసింది
బ్లూ టాప్.. వైట్ బాటమ్ తో నడుము అందాలను ఎరగా వేసి మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది
ఇక కావ్య ఈ రేంజ్ లో మత్తెక్కిస్తుంటే అభిమానులు ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోలను వైరల్ చేసేశారు
Related Web Stories
ఎద అందాలతో రెచ్చగొడుతున్న మనోభావాల బ్యూటీ
బొద్దు భామ పూనమ్ బజ్వా థైస్ అందాల అరాచకం..
థైస్ అందాలతో తగలబెట్టేస్తున్న రెజీనా
గ్లామర్ గేట్స్ ఎత్తేసిన శ్రద్దా.. అక్కడ టాటూ చూపిస్తూ