ప్రణీత సుభాష్ బికినీ ట్రీట్.. నెక్స్ట్ లెవెల్ అంతే

ప్రణీతా సుభాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ప్రణీత తెలుగతెరకు పరిచయమైంది

అందం, అభినయం కలబోసిన రూపం ఉండడంతో టాలీవుడ్ లో అమ్మడు పాతుకుపోతుంది అనుకున్నారు

కుర్ర హీరోల పక్కన రొమాన్స్ చేసినా ప్రణీతకు అంతా విజయం దక్కలేదు.

అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రణీత బాపుగారి బొమ్మగా మారిపోయింది 

ఇక ఆ సినిమా తరువాత పవన్ హీరోయిన్ అనే గుర్తింపును తెచ్చుకున్నా కూడా ప్రణీతకు హిట్స్ దక్కలేదు 

ఇక కెరీర్ వర్క్ అవుట్ అవ్వలేదని ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడి.. ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది

ఎవరైనా పెళ్లి తరువాత అందాల అరబోత ఆపేస్తారు. కానీ, ప్రణీత మాత్రం పెళ్లి తరువాతనే గ్లామర్ ఒలకబోయడం మొదలెట్టింది 

నిత్యం హాట్ హాట్ ఫోటోస్ తో హల్చల్ చేసే ప్రణీత ఈసారి బికినీ ట్రీట్ ఇచ్చి బెంబేలెత్తించింది 

కూతురుతో కలిసి బీచ్ వెకేషన్ కు వెళ్ళిన ప్రణీత బ్లాక్ బికినీలో అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి